విద్యార్థులు టైపింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
➤ విద్యార్థులకు కంప్యూటర్ ఒక సబ్జెక్టు ఉంటుంది, కాబట్టి కచ్చితంగా నేర్చుకోవాల్సిందే, లేకపోతే కంప్యూటర్ క్లాస్ లో కంప్యూటర్ ని చూసుకుంటూ కూర్చోవాల్సివస్తుంది.
➤ ఇది డిజిటల్ యుగం కాబట్టి, విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవాలి, లేకుంటే వారు కంప్యూటర్ క్లాసులో కంప్యూటర్ వైపు చూస్తూ కూర్చోవలసి ఉంటుంది.
➤ చదివేటప్పుడే టైపింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు తమ అకడమిక్ పనితీరును మెరుగుపరచుకోవడమే కాకుండా, భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు సిద్ధమవుతారు.
➤ భవిష్యత్ ఉద్యోగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి.
➤ డిజిటల్ యుగంలో ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనంగా మారుతుంది.
|
పని చేసేవాల్లు, టైపింగ్ నేర్చుకుంటే ఏం ప్రయోజనాలు ఉంటాయి
➤ సాదర్న పని నుండి, కంప్యూటర్ పని కి ప్రమోషన్ అడగవచ్చు, దీనివల్ల జీతం పెరుగుతుంది, హోదాను పెరుగుతుంది.
➤ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
➤ I.T రంగం లో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.
➤ డేటా ఎంట్రీ జాబ్స్.
➤ కంటెంట్ రైటింగ్,
➤ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ వంటి ఫీల్డ్లలో ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి.
➤ ఉద్యోగులు తమ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయగలరు.
➤ టెక్నాలజీ ఇప్పటి కాలంలో అత్యంత ముఖ్యమైనది కాబట్టి, టైపింగ్ నేర్చుకోవడం డిజిటల్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
|