" మా అకాడమీలో ఎవరైనా ఎందుకు అంత త్వరగా నేర్చుకుంటారు అంటే? మేము ప్రతి బ్యాచ్‌కు 5 మందికి లోపే సీట్లు ఇవ్వడం వల్ల, ప్రతి ఒక్కరి పై ప్రత్యేకంగా దృష్టి సారించి, శ్రద్ధ మరియు బాద్యతో నేర్పిస్తున్నాము "
ఉచిత పాఠాలు కోసం

ఈ కోర్సులు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే :-

1) ABCDలు మాత్రం వచ్చు గాని, ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం రాని వారి కోసం.
2) ఇంట్లో నుండే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేవారికి.
4) ఇంగ్లీష్ అస్సలు చదవడం, రాయడం, అర్థం చేసుకోవటం, ప్రాథమిక స్థాిలో మాట్లాడటం రాని వారికి,
5) సొంతంగా, మొదటి నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చూస్తున్న వారికి,
6) తెలుగు మీడియం పిల్లలకు,
7) ఇంగ్లీష్ మీడియం పిల్లలకు,
8) తల్లిదండ్రులకు,
9) గృహిణిలకు,
10) పనిచేసుకునేవారకు,
11) నిరక్షరాస్యులకు,
12) ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే తపన ఉండేవారికి,
13) వయస్సుతో తేడా లేకుండ, ఎవ్వరైన ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.

మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మరియు సంవత్సరాలు తరబడి ఇంగ్లీష్ నేర్చుకోవలసిన పని లేదు
మా కోర్సుల ద్వారా | తక్కువ కాలంలో | తక్కువ ఖర్చుతో | కొన్ని నెలల్లోనే నేర్చుకుంటారు.
ఇది మా ప్రత్యేకత. కోర్సుకు ముందు ఎలా చదువుతున్నారో, మా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎలా చదువుతున్నారో, రెండిటినీ పోల్చి చూడండి ! తేడా మీరే స్పష్టంగా గమనిస్తారు.

“ మా కోర్సు ఫలితాలు ఎప్పుడో రావు… ఇప్పుడే మీ కళ్ళ ముందు కనిపిస్తాయి !

రుజువు వీడియోలు

ఇంట్లోనే మన కోర్సు లు ద్వారా నేర్పించాను. ఇప్పుడు 1వ తరగతిలో ఉండాలి.

6+ సంవత్సరాల శ్రీదేవి టైపింగ్ చూడండి

మూడు రకాల బ్యాచ్‌లు:
1) సెల్ఫ్ లెర్నింగ్
మా కోర్సు పాఠాల ద్వారా మీరే సొంతంగా నేర్చుకోవాలీ.

2) గ్రూప్ బ్యాచ్
ఒక గ్రూప్ బ్యాచ్‌లో 5 నుండి 10 మంది సభ్యులకు నేర్పించబడును.

3) * పర్సనల్ బ్యాచ్
మీ ఒక్కరికే రెండు గంట సేపు నేర్పించబడును.

మీకు ఉపయోగాలు:
➤ మీ ఇంటి నుండి స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా నేర్చుకోవచ్చు.
➤ * కోర్సు వ్యవధి : మీరు తీసుకున్న కోర్సులోని అన్నీ పాఠాలు నేర్చుకునే వరకు.
➤ అందుబాటులో ఉండే తక్కువ కోర్సు ధరలు.
➤ 6 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారందరు నేర్చుకోవచ్చు.
➤ గ్రూప్ బ్యాచ్ & 1:1 బ్యాచ్‌ల కోసం కోర్సు మెటీరియల్ యాక్సెస్‌కు అదనంగా ₹200.


ఏ శ్రమ లేకుండా - సులభంగా , తొందరగా డబ్బు సంపాదించుకోండి
" పెట్టుబడి లేదు || నష్టం లేదు || ఒత్తిడి లేదు || కానీ డబ్బు ఉంది "
కేవలం, మీకు తెలిసిన వ్యక్తులకు మన ఇంగ్లీష్ మరియు టైపింగ్ కోర్సులను విక్రయించండి. ప్రతి అమ్మకం పై 15% ఆదాయాన్ని సంపాదించుకోండి.

1) వెబ్‌సైట్ లో కోర్సులు, వాటి ధరలు తెలుసుకోండి.
2) మీరు చేరాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న కోర్సును ఎంచుకోండి.
3) మీ వివరాలను నమోదు చేసుకోండి
4) 9100-600-649క ి ఫోన్ పే ద్వారా కోర్సు ధరను చెల్లించండి మరియు నిర్ధారణ కోసం స్క్రీన్‌షాట్‌ను పంపండి
5) బ్యాచ్ వివరాలు మరియు లాగిన్ వివరాలు whatsapp ద్వారా పంపబడతాయి.
5) కోర్సు పాఠాలకు యాక్సెస్ పొందండి